కర్రెగుట్టల్లో కొనసాగుతున్న 'కగార్' ఆపరేషన్

కర్రెగుట్టల్లో కొనసాగుతున్న 'కగార్' ఆపరేషన్

TG: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్టల్లో కగార్ ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రతా బలగాలకు ఈ ఆపరేషన్ సవాల్‌గా మారింది. మావోయిస్టుల స్థావరాల్లోకి వెళ్లేందుకు బలగాలు యత్నిస్తున్నాయి. అయితే మావోయిస్టులు కర్రెగుట్టపై మందుపాతరలు అమర్చారు. దీంతో మందుపాతర పేలి ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది.