విజయ్ కొత్త మూవీ.. ట్రైలర్ రిలీజ్
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ 'కాట్టాన్'. మార్చి 27న నేరుగా జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. దట్టమైన అటవీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో విజయ్ పవర్‌ఫుల్ అటవీ నివాసిగా, రగ్గడ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతిని, అడవిపై ఆధారపడిన మనుషుల హక్కులను కాపాడేందుకు ఓ వ్యక్తి చేసే పోరాటమే ఈ సినిమా కథ.