5 జోన్లుగా మూసీ అభివృద్ధి

5 జోన్లుగా మూసీ అభివృద్ధి

మూసీ పరీవాహకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా 55 కి.మీలను ప్రభుత్వం ఐదు దశలుగా విభజించింది.
జోన్ 1- గండిపేట, రాజేంద్రనగర్ ల నుంచి గాంధీ సరోవర్ వరకు 21కి.మీ
జోన్ 2 - గాంధీ సరోవర్ నుంచి పురానాపూల్ వరకు 6 కి.మీ
జోన్ 3 - పూరానాపూల్ నుంచి MGBS వరకు 4 కి.మీ
జోన్4 - MGBS నుంచి ఉప్పల్ వరకు 8 కి.మీ
జోన్ 5- ఉప్పల్ నుంచి గౌరెళ్లి వరకు 16 కి.మీ.