'అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వాడాలి'

'అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వాడాలి'

NLG: రైతులు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వాడాలని జెనోమిక్స్ సీడ్స్ సంస్థ టీఎస్ఎం సీహెచ్.నాగయ్య అన్నారు. జెనోమిక్స్ సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో చండూరు మండలం బోడంగిపర్తిలో సంస్థ ప్రతినిధుడు రైతు కట్కూరి నరసింహ వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క రైతు కొత్త వంగడాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.