బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

VSP: కోత్తవలస-పెందుర్తి సెక్షన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగా.. కొన్ని రైలు సర్వీసులు రద్దు చేసినట్టు విశాఖ రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ 6 నుంచి 8 వరకు, బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు 7 నుంచి 9 వరకు రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలన్నారు.