బాధితులను పరామర్శించిన హోం మంత్రి

బాధితులను పరామర్శించిన హోం మంత్రి

అల్లూరి జిల్లాలోని ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, చింతూరు బస్సు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.