మెస్సీపై అభిమానుల ఆగ్రహం

మెస్సీపై అభిమానుల ఆగ్రహం

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్టేడియంలో ప్లెక్సీలు చించివేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు, బాటిళ్లు విసిరేశారు. బారికేడ్లు దాటుకుని చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.