డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఏఎస్ఐ

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఏఎస్ఐ

WGL: నల్లబెల్లి మండల పరిధిలోని రుద్రగూడెం ప్రధాన రహదారిపై డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి మీద కేసులు నమోదు చేసి, రహదారిపై భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రహదారిపై ప్రయాణించే వారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీస్ శాఖ సూచించింది.