VIDEO: ఘనంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

VIDEO: ఘనంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నెల్లూరు: విడవలూరు మండలం దంపూరు శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమం ఘనంగా సాగింది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.