మోదీ పర్యటనను విజయవంతం చేయండి: పట్టాభి

కృష్ణ: మే 2న అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి పిలుపునిచ్చారు. మంగళవారం అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పట్టాభి మాట్లాడారు.