రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం ఈ సందర్భంగా ఆమె ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ రైతాంగ నారుమళ్ల అవసరాల కోసం కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లుఎత్తి ఈస్ట్రన్ ఛానల్, సదరన్ ఛానల్స్‌కు నీళ్లు విడుదల చేశారు.