హాస్టల్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్టు

హాస్టల్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్టు

NZB: మెండోరా మండలం పోచంపాడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న వ్యక్తి కొన్ని రోజుల కిందట ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధించిన వ్యక్తి జక్రాన్‌పల్లి మండలానికి చెందిన నెహ్రూగా గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు మెండోర SI సుహాసిని తెలిపారు