రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదు

రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదు

HYD: ఎరువుల కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. HYDలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని, ఢిల్లీకి డబ్బుల సంచులు తీసుకెళ్లే దృష్టి రైతులపై లేకపోవడం బాధాకరమన్నారు. ఏపీ మంత్రులు ఢిల్లీకి వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారని, కాంగ్రెస్, బీజేపీ రైతులను మోసం చేస్తున్నాయన్నారు.