విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

కోనసీమ: సుపరిపాలనలో తొలి అడుగు ప్రచార కార్యక్రమం గురువారం రామచంద్రపురం నియోజవర్గంలో ఉత్సాహంగా వినూత్నంగా సాగింది. రామచంద్రపురం రూరల్ మాలపాడు గ్రామంలో సుపరిపాలలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ప్రజలు విశేషంగా ఆదరించారు. మంత్రి సుభాష్ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు సానుకూలంగా విన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి వారితో భోజనం చేశారు.