నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMR: ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డి పేట్, అజామాబాద్ విద్యుత్ సబ్ స్టేషన్‌ల పరిధిలోని గ్రామాల్లో, శనివారం ఉదయం 8. 00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, ఎల్లారెడ్డి విద్యుత్ ఏఈ వెంకటస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట్ 132/ 33 కెవి విద్యుత్ ఫీడర్ కింద పనులు జరుగుతాయాన్నారు.