VIDEO: మొక్కజొన్న కొనుగోళు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: మొక్కజొన్న కొనుగోళు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో హకా (HACA) సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోళు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ పనుల్లో ఉపయుక్తమయ్యే యంత్రాలను కూడా పంపిణీ చేశారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.