జగన్‌పై వైఎస్ షర్మిల విమర్శలు
AP: మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు విమర్శలు గుప్పించారు. డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు పద్ధతిలో లిక్కర్ విక్రయించి మాఫియాకు తెరలేపిన ఏకైక సర్కార్ జగన్‌దేనని మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ విక్రయించడంతోనే మహిళలపై దాడులు పెరిగాయని తెలిపారు. దివంగత సీఎం YSR మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని కూడా జగన్ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.