తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇవాళ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.