ఓటర్లకు చీరలు పంచుతూ పట్టుబడ్డ జడ్పీటీసీ భర్త

ఓటర్లకు చీరలు పంచుతూ పట్టుబడ్డ జడ్పీటీసీ భర్త

విశాఖ: చోడవరం పట్టణంలో ఓటర్లకు చీరలు పంచుతూ జడ్పీటీసీ భర్త శ్రీకాంత్ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పట్టుపడ్డారు. ఈ సందర్భంగా అధికారులు కారులోని చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా పట్నంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో జరుగతున్న ఓటర్లకు తాయిలాల పంపిణీ కార్యక్రమంకు అధికారులు బ్రేకులు వేశారు.