VIDEO: 'మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలి'

VIDEO: 'మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలి'

KKD: ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య శనివారం పిలుపునిచ్చారు. పాత గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన మహిళల కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ఆమె ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.