రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

BHNG: తుర్కపల్లి మండలంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జెడీ నాయకులు ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.