శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
* మెట్టూరు బిట్-1 పంచాయతీలో నాటు సారా కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్టు
* గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టి పెట్టండి: MPDOతిరుపతి రావు
* ఇచ్ఛాపురంలో రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి
* అల్లూరు జిల్లా ఎదురుకాల్పులలో శ్రీకాకుళానికి చెందిన మావోయిస్టు జోగారావు హతం