ఎనిమిది పంచాయతీలను గెలుచుకున్న సీపీఐ

ఎనిమిది పంచాయతీలను గెలుచుకున్న సీపీఐ

BDK: స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం రెండో విడత పోలింగ్ జరిగింది. చుంచుపల్లి మండలంలో మొత్తం 18 పంచాయతీలకు గాను ఒక పంచాయతీ సీపీఐ ఖాతాలో ఏకగ్రీవం రూపంలో పడింది. ఇక ఏడు పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మొత్తం ఎనిమిది పంచాయతీలను గెలుచుకుంది. మిగిలిన పది పంచాయతీల్లో కాంగ్రెస్‌కు ఆరు, బీఆర్ఎస్‌కు నాలుగు పంచాయితీలు దక్కాయి.