VIDEO: వంతెన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

VIDEO: వంతెన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

TPT: పిచ్చాటూరు మండలం నారాయణరాజు కండ్రిగ సమీపంలోని గొడ్డేరు వాగుపై వంతెన నిర్మాణానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం వేంబాకం-గోపాలపురం మధ్య ఉన్న వంక వద్ద మరో వంతెన పనులను ప్రారంభించారు. గోపాలపురం హెచ్ఎసీ కాలనీ వాసులతో పాటు సత్య వేడు నుంచి నాగలాపురం వెళ్లే వారికి ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యే అన్నారు.