VIDEO: గుర్తులు ఖరారు.. ప్రచారంలో జోరు
NZB: గ్రామ పంచాయితీ ఎన్నికలకు బుధవారం గుర్తులు ఖరారు కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. తమ గుర్తును ప్రజలకు చేరవేసేలా వ్యూహాలు రచిస్తున్నారు.సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మండలంలో మొత్తం 5 గ్రామపంచాయితీలు కాగా అందులో 2 ఏకగ్రీవమయ్యా యి.మిగిలిన మూడింటిలో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.