VIDEO: ఒకటే పార్టీ.. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు..!

VIDEO: ఒకటే పార్టీ.. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు..!

BDK: చుంచుపల్లి మండలం నందాతండా గ్రామపంచాయతీలో BRS పార్టీ నుంచే ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు బరిలో దిగారు. వారిలో మూడ్ జయరాంను జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మద్దతు తెలపగా.. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బలరాం నాయక్‌ను బరిలో దింపారు. అలాగే వర్గాలవారీగా ప్రచారం చేపట్టారు. దీంతో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు.