'మండల స్థాయి క్రీడా పోటీలకు ఆహ్వానం'
SDPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు ఈ నెల 31న జగదేవపూర్ మండల స్థాయిలో జరుగనున్నాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2వ విడత సీఎం కప్ క్రీడల్లో భాగంగా క్లస్టర్ వారీగా ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 31 ఉదయం 9 గంటలకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.