మూడు కార్పొరేషన్లలో.. 33 లక్షల నిర్మాణాలు

మూడు కార్పొరేషన్లలో.. 33 లక్షల నిర్మాణాలు

HYD: జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల పరిధిలో సుమారు 33 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణాల ఆధారంగా ఆస్తి పన్ను పరిధిని విస్తరించడంతో పాటు, కొత్తగా జారీ చేసే నిర్మాణ అనుమతులన్నింటినీ అధికారిక యంత్రాంగం సమగ్రంగా అంచనా వేసింది. మూడు కార్పొరేషన్లలో పన్ను వసూళ్లను పెంచడంపై దృష్టి సారించారు.