గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలి

గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలి

SKLM: గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగు హక్కులు కల్పించాలని, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సవర గోపి, కె.రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం హిరమండలం పరిషత్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయాలన్నారు.