VIDEO: చిన్నగూడూరులో వర్షం—పంటలకు తేమ, రైతులకు ఉత్సాహం

VIDEO: చిన్నగూడూరులో వర్షం—పంటలకు తేమ, రైతులకు ఉత్సాహం

MHBD: చిన్నగూడూరు మండలంలో మంగళవారం ఉదయం వర్షం దంచికొట్టింది. నాలుగు ఐదు రోజుల విరామం తర్వాత మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడటం వల్ల పంటలకు చక్కగా తేమ అందుతుందని వారు చెబుతున్నారు. అయితే, కొంత ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.