మహిళా డాక్టర్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ భార్యతో సంబంధం

మహిళా డాక్టర్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ భార్యతో సంబంధం

ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేసే కొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన డాక్టర్ షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. పుల్వామా దాడి తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమర్ మరణించాడు. మహిళా జీహాదీలను తయారు చేసేందుకు జైషే సంస్థ షాహీన్‌ను నియమించినట్లు తెలుస్తోంది.