VIDEO: మౌనిక హత్యకేసు: వీడిన మిస్టరీ!
విశాఖలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసు మిస్టరీ వీడింది. సోమవారం ACP శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. 2021లో డేటింగ్ యాప్ ద్వారా రవీంద్ర-మౌనిక పరిచయం ఏర్పడి, 2024లో అతనికి పెళ్లి అయినా సంబంధం కొనసాగింది. భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను ఇంటికి పిలిపించాడు. వీరి మధ్య గొడవలు పెరగడంతో హత్య చేసి ముక్కలు చేసినట్లు ACP తెలిపారు.