VIDEO: సాయి ఈశ్వర చారి మృతికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

VIDEO: సాయి ఈశ్వర చారి మృతికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

MNCL: బెల్లంపల్లి పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సాయి ఈశ్వర చారి మృతికి నివాళులర్పిస్తూ అబేద్కర్ చౌక్‌లో కొవ్వొత్తుల ర్యాలీని శనివారం రాత్రి నిర్వహించారు. రిజర్వేషన్‌ల విషయంలో BCలకు అన్యాయం జరిగిందంటూ పెట్రోల్ పోసుకొని సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానం చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.