కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కర్నూలు రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ ఆలూరులో బస్సు-ఆటో ఢీకొని ఒకరు మృతి
✦ 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యం: కలెక్టర్ సిరి
✦ సీ.బెళగల్‌లో ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం