నిరుపేదలకు న్యాయ సేవలు అందించండి: ఎంపీ

నిరుపేదలకు న్యాయ సేవలు అందించండి: ఎంపీ

NLR: నగరంలోని లెక్చరర్ కాలనీలో అడ్వొకేట్ నూకరాజు మదన్ కుమార్, కాకు మురళి, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మార్ లా అసోసియేట్స్ కార్యాలయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో పేదలకు న్యాయం దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో  జిల్లా పరిధిలో లా అసోసియేట్స్ పరిణామమాని ఎంపీ తెలిపారు.