ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

MDCL: ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ వద్ద సీసీ రోడ్డు పనులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు.