VIDEO: 'TGSRTC విలీనంపై ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలి'

VIDEO: 'TGSRTC విలీనంపై ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలి'

SRPT: టి.జి.ఎస్.ఆర్.టీ.సీ యూనియన్ విలీనంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీజేయూ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో HIT TV తో మాట్లాడుతూ.. 99 శాతం ప్రక్రియ పూర్తయినా, కేవలం నియామక పత్రాల కోసం ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తక్షణమే చర్చలు జరిపి సమ్మె సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.