సర్పంచ్‌లుగా గోవర్ధన్, అనూష విజయం

సర్పంచ్‌లుగా గోవర్ధన్, అనూష విజయం

KMM: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం, రాజులదేవరపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. సర్పంచ్ అభ్యర్థి బొగ్గుల గోవర్ధన్ రెడ్డి తన ప్రత్యర్థిపై 525, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాశం అనూష తన సమీప అభ్యర్థిపై 184 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.