ప్రత్యేక అధికారికి వీడ్కోలు సన్మానం

ప్రత్యేక అధికారికి వీడ్కోలు సన్మానం

SKLM: పాతపట్నం ప్రాంతీయ పశు వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న డాక్టర్ మంచు కరుణాకర్‌రావు ఉప సంచాలకులుగా పదోన్నతి పొందారు. ఈమేరకు ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాలలో ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.