VIDEO: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
KNR: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద బీజేపీ జెండాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీజేపీతోనే దేశాభివృద్ధి గ్రామాల అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు.