VIDEO: గణపతి మండపాల్లో సంబరాలు..!

VIDEO: గణపతి మండపాల్లో సంబరాలు..!

MDCL: ఉప్పల్, నాచారం, చిలుకా నగర్, హబ్సిగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద రోజుకొక ప్రోగ్రాంతో సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒకరోజు కిడ్స్ డాన్స్, మరో రోజు మహిళల కోలాటాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గల్లీ గల్లీలో గణపతి సంబరాలు మారు మోగుతున్నాయి. కాగా, పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.