అతడిని గ్రేట్ ఫ్రెండ్ అన్న ట్రంప్.. మస్క్ విమర్శలు

భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అతడు తనకు గొప్ప స్నేహితుడని ట్రంప్ కితాబిచ్చారు. అయితే.. సెర్గియో గోర్ పాము లాంటి వ్యక్తి అని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ యంత్రాంగం నుంచి వైదొలగకముందే మస్క్, సెర్గియో మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం.