'కొనుగోలు వేగవంతం చేయాలి'

'కొనుగోలు వేగవంతం చేయాలి'

SRD: పత్తి, వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. పుల్కల్ మండల కేంద్రంలో వరి ధాన్యం, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు.