VIDEO: 'లోక్ సభ ప్రతిపక్ష నాయకుల అరెస్ట్‌ను ఖండిస్తున్నా'

VIDEO: 'లోక్ సభ ప్రతిపక్ష నాయకుల అరెస్ట్‌ను ఖండిస్తున్నా'

HYD: లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా భారత్ జోడో, నప్రత్ చోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పోరాటం చేస్తున్నారన్నారు.