సురవరం సుధాకర్ రెడ్డి మరణం ప్రతి ఒక్కరికి తీరనిలోటు

సురవరం సుధాకర్ రెడ్డి మరణం ప్రతి ఒక్కరికి తీరనిలోటు

BDK: సీపీఐ నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా నడుస్తున్న ప్రతి ఒక్కరికీ తీరని లోటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీపీఐ మగ్దూం భవన్‌లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. సీపీఐ నేత నారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు.