నాగుపాము హల్ ఛల్.. బంధించిన స్నేక్ క్యాచర్ వర్మ

నాగుపాము హల్ ఛల్.. బంధించిన స్నేక్ క్యాచర్ వర్మ

తూ.గో: కాట్రేనికోన మండలం చెయ్యేరు వడ్డివారిపేటలో భారీ గోధుమ త్రాచు హల్ ఛల్ చేసింది. ఒక ఇంటి సమీపంలో పడగవిప్పి బుసలుకొడుతుండగా స్దానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్దానిక స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇవ్వడంతో, వర్మ హుటాహుటిన అక్కడికి చేరుకుని నాగుపామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టేందుకు తనవెంట తీసుకువెళ్లారు.