దేశ ఐక్యతకు ప్రతీకగా ‘రన్ ఫర్ యూనిటీ 2K రన్’: ఎస్పీ
WNP: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 21 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. జాతీయ ఐక్యత దినోత్సవం పురష్కరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ 2K రన్’ కార్యక్రమం నిర్వహించనున్ననట్లు ఆయన తెలిపారు.