‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఆందోళన

‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఆందోళన

TG: హైదరాబాద్‌లోని చాలా చోట్ల పెట్రోల్​బంకులు మూతపడ్డాయి. ఉప్పల్, మల్లాపూర్, ఘట్‌కేసర్, అత్తాపూర్, తార్నాక వంటి ప్రాంతాలలో బంకుల ముందు ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులలో ఆందోళన నెలకొంది. మిగతా ప్రాంతాలలో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు భారీగా క్యూలు కడుతున్నారు.