సీపీఐ మాస్ లైన్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ

సీపీఐ మాస్ లైన్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ

NRPT: కోటకొండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఐ మాస్ లైన్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా కే. కాశీనాథ్ ఈరోజు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కోటకొండ అభివృద్ధికి తమ పార్టీ అభ్యర్థి కాశీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో తమ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు చేసిన అభివృద్ధిని కృషి చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు.