VIDEO: అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం

VIDEO: అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం

MLG: ములుగు జిల్లాలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, స్కూల్, హస్పిటల్ వద్ద ఫైర్ సిబ్బంది పాల్గొని, ఫైర్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స, ప్రాణాలను రక్షించుకోవడం పట్ల ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలందరూ బాగాస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.